News Tuesday, November 1, 2016 - 17:34
Submitted by andhra on Tue, 2016-11-01 17:34
Select District:
News Items:
Description:
1/11/2016: The low pressure area over south Andaman Sea & neighbourhood persists. The associated upper air cyclonic circulation extending upto 7.6 km above mean sea level also persists. It is very likely to move northwestwards and concentrate into a depression during next 24 hours over southeast Bay of Bengal. Subsequently, it is very likely to intensify further while moving northwestwards
Regional Description:
1/11/2016: ఈరోజు ఉదయం దక్షిణ అండమాన్ సముద్రతీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపు ఉదయానికి వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలియచేసింది. దీని కారణంగా 3వ తేదీ ఉదయం నుంచి గాలివేగం 40 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.