News Monday, October 31, 2016 - 17:26

News Items: 
Description: 
31/10/2016:The upper air cyclonic circulation over south Andaman Sea & neighbourhood extending upto mid-tropospheric level persists. Under its influence a fresh low pressure area is very likely to form over southeast Bay of Bengal & neighbourhood during next 24 hours.
Regional Description: 
31/10/2016:దక్ష్ణిణ అండమాన్ వద్ద ఉన్న ఆవర్తనం మరో 24 గంటలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని. దీని కారణంగా నవంబర్ 3 మరియు 4వ తేదీలలో ఉత్తర ఆంధ్రప్రదేశ్, మరియు దక్షిణ ఒడిషా తీరప్రాంతాలలో మాదిరి నుంచి భారీ వర్షములతో పాటు 35 నుంచి 45 కి.మీ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియచేసింది.