ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నంకు సుమారు 350 కి.మీ దూరంలో ఉంది. ఇది 9వ తేదీ ఉదయానికి విశాఖపట్నం మరియు గోపాలపూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా 9వ తేదీ సాయంత్రం వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు మరియు గాలివేగం 45 నుంచి 50 కి.మీ వరకు వీయవచ్చు మరియు విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో ఒక మాదిరి నుండి భారీ వర్షములు పడే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 9వ తేదీ రాత్రి వరకు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.