Government Schemes- Friday, November 19, 2021 - 14:46

Title: 
Issuance of Bio-metric Identity Cards to Coastal Fishermen under Marine Fishing Regulatory Act (MFR Act)
Description: 
Capturing of bio-metric details of marine fishers including the age group of 15-60 years is being taken up by ECIL, Hyderabad. So far 2 phases completed in the District and 29987 fisher’s details were captured out of estimated fishers 43469.
Regional Title: 
మెరైన్ ఫిషరీస్ రెగ్యులేటరీ చట్టం కింద తీర ప్రాంత మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డుల జారీ
Description: 
మత్స్యకారులను గుర్తించేవిధంగా ప్రభుత్వం గ్రామాల వారీగా బయోమెట్రిక్ గుర్తింపు కార్డులను 15 నుంచి 60 వయస్సు గల మత్స్యకారులకు జారీచేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో రెండు విడతలుగా జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 43469 లో 29987 మందికి ఈ బయోమెట్రిక్ గుర్తింపు కార్డులను జారీ చేయడం జరిగింది.
Title: 
Pradhan Mantri Suraksha Bima Yojana
Description: 
Highlights of the Pradhan Mantri Suraksha Bima Yojana (Pmsby – Scheme 1 – for Accidental Death Insurance) are • Eligibility: Available to people in age group 18 to 70 years with bank account. • Premium: Rs 12 per annum. • Payment Mode: The premium will be directly auto-debited by the bank from the subscribers account. This is the only mode available. • Risk Coverage: For accidental death and full disability – Rs 2 Lakh and for partial disability – Rs 1 Lakh. • Eligibility: Any person having a bank account and Aadhaar number linked to the bank account can give a simple form to the bank every year before 1st of June in order to join the scheme. Name of nominee to be given in the form. • Terms of Risk Coverage: A person has to opt for the scheme every year. He can also prefer to give a long-term option of continuing in which case his account will be auto-debited every year by the bank. • Who will implement this Scheme?: The scheme will be offered by all Public Sector General Insurance Companies and all other insurers who are willing to join the scheme and tie-up with banks for this purpose. • The premium paid will be tax-free under section 80C and also the proceeds amount will get tax-exemption u/s 10(10D).But if the proceeds from insurance policy exceed Rs.1 lakh , TDS at the rate of 2% from the total proceeds if no Form 15G or Form 15H is submitted to the insurer.
Regional Title: 
ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన అనే పధకం
Description: 
భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన అనే పధకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కేవలం ఒక సంవత్సరానికి రూ. 12 కట్టినచో 2 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తస్తంది. దీనికి వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే ఈ ఫధకంలో చేరడానికి మీకు ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగియుండాలి మరియు ఈ యొక్క12 రూపాయలు కూడా మీ అకౌంట్ నుంచి తీసుకొనబడుతుంది. కావున ఈ నెల 25వ తేదీ లోపు మీరు మీకు దగ్గరలో అకౌంట్ కల బ్యాంక్ ను సంప్రదించి ఈ యొక్క భీమా చేయించుకోగలరు చేయించుకుని మీ యొక్క కుటుంబానికి ఆర్ధిక భధ్రత కలిపించండి.