News Thursday, September 29, 2016 - 12:28

News Items: 
Description: 
According to IMD, Heavy rain is very likely to occur on 1st and 2nd October at isolated places in the districts of Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari and West Godavari of Coastal Andhra Pradesh
Regional Description: 
అక్టోబరు 1 మరియు 2 వ తేదీలలో కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షములు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది