16/11/2017: బంగాళాఖాతంలో వున్న వాయుగుండం ఉత్తర దిశగా గంటకు 10 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 80 కి.మీ దూరం మరియు గోపాలపూర్ కు 210 కి.మీ దూరంలో ఉంది. దీని ప్రభావగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో విశాఖపట్నం నుంచి బారువా వరకు గల తీర ప్రాంతాలలో 35 నుంచి 45 కి.మీ వేగంతో గాలులతోపాటు సముద్రంలో అలలు 6 నుంచి 8 అడుగుల పాటు ఎగిసిపడవచ్చు. కొన్ని చోట్ల మాదిరి నుంచి భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు మరో 12 గంటల పాటు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.