News Friday, September 23, 2016 - 12:05

Select District: 
News Items: 
Description: 
23-9-2016: Weather warning for fishermen - Strong surface winds from Easterly direction speed reaching forty-five to fifty kmph likely along and off North Coastal Andhra Pradesh and strong surface winds from Westerly direction speed reaching forty-five to fifty kmph likely along and off South Coastal Andhra Pradesh
Regional Description: 
23-9-2016: ఆంధ్రప్రదేశ్ తీరంలోని బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బలపడుతున్న కారణంగా మరో రెండు రోజులు అనగా 23 మరియు 24వ తేదీలలో అన్ని కోస్తా జిల్లాలలోను ఒక మాదిరి నుంచి భారీ వర్షములు కురుస్తాయని అలాగే తీరప్రాంతంలలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తాయని భారతవాతావరణ శాఖ తెలియచేసింది.