News Wednesday, September 21, 2016 - 11:02
Submitted by andhra on Wed, 2016-09-21 11:02
Select District:
News Items:
Description:
The upper air cyclonic circulation over westcentral & northwest Bay of Bengal and adjoining
coastal areas of south Odisha & north Andhra Pradesh extending upto 7.6 km above mean sea level
tilting southwestwards with height persists.
Regional Description:
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సందర్భంగా ఆంద్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షములు మరియు కొన్నిచోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.