బంగాళాఖాతంలో వున్న అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిషాలోని పూరీకి 350 కి.మీ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఇది 19వ తేదీ రాత్రికి ఒడిషాలోని పూరీ మరియు చాందిబాలీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయినప్పటికీ ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీర ప్రాంతంలలో గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు 21వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.