Disaster Alerts 13/11/2017

State: 
Andhra Pradesh
Message: 
మధ్యబంగాళాఖాతంలో ఈ మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది మరియు ఇది మరో 48 గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ధక్షిణ ఒడిసా ల మధ్య ఈ నెల 19వ తేదీకి తీరం చేరుకోవచ్చు. దీనిప్రభావంగా ఈ నెల 17వ తేదీ నుంచి 20 వ తేదీ అధిక మైన గాలలతో కూడి మాదిరి నుండి భారీ వర్షములు కరువచ్చు. కావున మత్స్యకారులు 17వ తీదీ నుండి 20వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
2
Message discription: 