వాయువ్య బంగాళాఖాతంలో వున్న అల్పపీడనం బలపడుతున్న కారణంగా 16వ తేదీ రాత్రి నుంచి 19వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగులు మరియు గాలివేగం 45 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
వాయువ్య బంగాళాఖాతంలో వున్న అల్పపీడనం బలపడుతున్న కారణంగా 16వ తేదీ రాత్రి నుంచి 19వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు మరియు గాలివేగం 45 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.