వాయువ్య బంగాళాఖాతంలో వున్న అల్పపీడన ద్రోణి ప్రభావంగా అన్ని సముద్రతీర ప్రాంతములలో 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకకు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు పశ్చిమ దిశనుంచి వీచును. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.