29వతేదీ ఉదయం నుంచి జూలై 1వ తేదీ రాత్రి వరకు కాకినాడ తీరం నుంచి బారువా తీరం వరకు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 7 అడుగులు మరియు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.