వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా 25వతేదీ ఉదయం నుంచి 27వ తేదీ సాయంత్రం వరకు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగులు మరియు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.