ఒడిషా సముద్ర తీర ప్రాంతములలో 15వ తేదీ రాత్రి నుంచి 17వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 11 అడుగుల వరకు వుండే అవకాశమున్నందు వలన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.