Government Schemes- Monday, June 5, 2017 - 11:34

Title: 
Providing life saving equipments to marine fishermen for 75% subsidy
Description: 
Fisheries department providing GPS handsets, VHF sets, DAT, Eco sounder, Life Jackets and Life buoys on 75% subsidy and Boat engine (10HP) on 50% subsidy Rules: 1. 75% of the price of the life saving equipment would be subsidized and the remaining 25 % shall be born by the marine fishermen willing to buy the either on their own or through bank loan. 2. Only those fishermen who are a registered licensee under Andhra Pradesh Marine Regulation Act are eligible for this scheme. 3. Those who have availed this scheme in the past are not eligible to avail this scheme again.
Regional Title: 
మత్స్యకారులకు ప్రాణరక్షణ పరికరములను 75 శాతం సబ్సిడీపై అందచేయుట
Description: 
75 శాతం సబ్సిడీపై సముద్రంలో వేటచేయు మత్స్యకారులకు ప్రాణ రక్షణ పరికరముల పధకము కింద gps హేండ్ సెట్టులు, vhf సెట్టులు, dat పరికరములు, ఇకోసౌండర్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్ లపై 75 శాతం సబ్సిడీ మరియు బోటు ఇంజన్ 10 hp లపై 50 శాతం సబ్సిడీపై అందచేయుట. ముఖ్యమైన నిబంధనలు 1. సముద్రంల వేటచేయు మత్స్యకారులకు ప్రాణరక్షణ పరికరములు పధకం విలువలో 75 శాతం సబ్సిడీగాను మిగిలిన 25 శాతం లభ్ధిదారుడు సొంతంగా లేదా బ్యాంకు ద్వారా సమకూర్చుకొనవలెను. 2. ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ యాక్టు నందు రిజిష్టర్ చేయించుకుని లైసెన్సు అమలులో ఉన్నవారు మాత్రమే అర్హులు. 3. గతంలో ప్రభుత్వం నుండి ఈ రకమైన పరికరములు సబ్సిడీ పొందిన వారు అనర్హులు