News Monday, May 29, 2017 - 11:51
Submitted by andhra on Mon, 2017-05-29 11:51
Select District:
News Items:
Description:
The cyclonic storm ‘MORA’ over eastcentral Bay of Bengal moved north-northeastward during past 06 hours with a speed of 13 kmph and lay centred at 0530 hrs IST of today, 29 th May, 2017 over eastcentral Bay of Bengal near Latitude 17.0ºN and Longitude 91.3ºE, about 680 km. However this effect is very less to Andhra Pradesh state.
Regional Description:
బంగ్లాదేశ్ వైపు తుఫాను మోరా: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం సోమవారం ఉదయానికి తుఫానుగా మారింది. ఇది ప్రస్తతం కలకత్తాకు ఆగ్నేయంగా 680 కి.మీ దూరంలో ఉంది. ఇది గంటకు 13 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ మంగళవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. అయితే దీని ప్రభావం మన రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని తెలిపింది. కాగా ఈ తుఫానుకు ‘‘మోరా‘‘ గా నామకరణం చేసారు. ముందు జాగ్రత్త చర్యలుగా కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టులలో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. దీని ప్రభావంగా రారాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పిడుగులు మరియు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకు అస్కారం ఉన్నట్లు తెలిపింది.