News Sunday, May 21, 2017 - 10:02
Submitted by andhra on Sun, 2017-05-21 10:02
Select District:
News Items:
Description:
High Temperatures will come in all coastal Mandals of East Godavari district from 21st to 25th of May 2017: తూర్పుగోదావరి జిల్లాలోని సముద్ర తీరం వెంబడి ఉన్న అన్ని మండలాలకు రానున్న వారం రోజులలో ఉష్ణ ముఫ్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో గాలిలే తేమ అధికంగా ఉండటంతో వేసవి తీవ్రత అనూహ్యంగా పెరిగి జనం తల్లడిల్లే పరిస్థితి ఉందని ఇస్రో సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే ఈ మండలాలలో దాని తీవ్రత 52 డిగ్రీలంత ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు వారికి ఇస్రో నుంచి ఉత్తర్వులు అందాయి. తీప్రాంతంలో ఉన్న తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్భన్, తాళ్ళరేవు, అల్లవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి మండలాలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని గుర్తించారు. కావున ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల మధ్య బయటకు వెళ్ళరాదని మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Regional Description:
పొంచి ఉన్న ఉష్ణ ముప్పు: తూర్పుగోదావరి జిల్లాలోని సముద్ర తీరం వెంబడి ఉన్న అన్ని మండలాలకు రానున్న వారం రోజులలో ఉష్ణ ముఫ్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో గాలిలే తేమ అధికంగా ఉండటంతో వేసవి తీవ్రత అనూహ్యంగా పెరిగి జనం తల్లడిల్లే పరిస్థితి ఉందని ఇస్రో సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే ఈ మండలాలలో దాని తీవ్రత 52 డిగ్రీలంత ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు వారికి ఇస్రో నుంచి ఉత్తర్వులు అందాయి. తీప్రాంతంలో ఉన్న తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్భన్, తాళ్ళరేవు, అల్లవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి మండలాలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని గుర్తించారు. కావున ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల మధ్య బయటకు వెళ్ళరాదని మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.