News Tuesday, May 16, 2017 - 11:20

News Items: 
Description: 
Petrol prices cut by Rs2.16 per litre, diesel by Rs2.10: Petrol prices were on Monday cut by Rs2.16 per litre and diesel by Rs2.10 per litre, reversing the four-week trend of rising fuel prices. Indian Oil Corp. (IOC), the nation’s largest fuel retailer, said the price of petrol is being reduced by Rs2.16 per litre and that of diesel by Rs2.10—both excluding state levies.
Regional Description: 
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: వాహనదారులకి శుభవార్త. గత నాలుగు వారాలుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈసారి వాహనదారులకి కొంత ఊరటనిస్తూ కాస్త తగ్గు ముఖం పట్టాయి. పెట్రోల్ లీటర్‌కి రూ.2.16 తగ్గగా డీజిల్ లీటర్‌కి రూ2.10 మేర తగ్గింది. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ తెలిపింది. ఎప్పటిలాగే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో వున్న చమురు ధరలతోపాటు విదేశీ మారకద్రవ్యం విలువల ప్రకారమే ఈ ధరల తగ్గింపు చోటుచేసుకున్నట్టు ఐఓసీ తన ప్రకటనలో పేర్కొంది.