News Wednesday, May 3, 2017 - 10:37
Submitted by andhra on Wed, 2017-05-03 10:37
Select District:
News Items:
Description:
Financial assistance to Fishermen: Fisheries department imposed the fishing ban from 15th April to 14th June. For which The Government of Andhra Pradesh has sanctioned Rs. 24 crores to give financial assistance of Rs. 4,000 to each fishermen family.
Regional Description:
మత్స్యకార కుటుంబాలకు సహాయం: సముద్రంలో చేపలవేట నిషేధం విధించిన నేపధ్యంలో సముద్ర మత్స్యకారుల సహాయం, సంక్షేమ పధకం కింద ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 4 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలవేటను మత్స్యశాఖ నిషేధం విధించింది. నిషేధిత సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 24 కోట్లను విడుదల చేసినట్లు ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసారు.