ఈ రోజు నుంచి 25 వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 8 అడుగులు మరియు గాలివేగం 35 నుంచి 40కి.మీ వరకు ఉంటుంది కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.